Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు బాపట్ల కలెక్టరేట్లో పీజీఆర్‌ఎస్

Follow Udayam on Google
C.JHAN Aug 30, 2026 7:38 PM బాపట్లGeneral
రేపు బాపట్ల కలెక్టరేట్లో పీజీఆర్‌ఎస్ - Udayam
బాపట్ల కలెక్టరేట్‌లో సోమవారం 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా అధికారులు ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి పరిష్కరిస్తారని పేర్కొన్నారు. కాగా, ఉదయం 9 గంటల నుంచే గతంలో వచ్చిన అర్జీల పరిష్కారంపై అధికారులతో ప్రత్యేక సమీక్ష జరపనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

Comments

G
Loading comments...