వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో రేపు అసెంబ్లీ ముట్టడికి తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు పిలుపునిచ్చారు.
ఇందిరాపార్క్ వద్ద ఇటీవల నిరసన చేపట్టిన విశ్రాంత ఉద్యోగుల సంఘం ఐక్యవేదిక.. ఉద్యోగులకు రావాల్సిన బకాయిల చెల్లింపులో ఆర్టీసీ, ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్నాయని ఆరోపించింది. సమస్యల పరిష్కారం కోసం రేపటి ముట్టడికి దాదాపు 18 వేల మంది విశ్రాంత ఉద్యోగులు తరలిరావాలన్నారు.
Comments
Loading comments...

