వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ దగ్గర శాంతియుత నిరసనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
రేపు జరిగే పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని తెలిపింది. పెద్దఎత్తున కార్యకర్తలు, విద్యార్థులు తరలిరావాలని పిలుపునిచ్చింది.
Comments
Loading comments...

