Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'రేపు అమృతలూరులో పీజీఆర్ఎస్'

Follow Udayam on Google
C.JHAN Aug 27, 2026 12:55 PM బాపట్లGeneral
'రేపు అమృతలూరులో పీజీఆర్ఎస్' - Udayam
రేపు అమృతలూరు(M)లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జి ఎంపీడీవో జొన్నగడ్డ వినయబాబు పేర్కొన్నారు. ఉదయం 10గంటలకు అమృతలూరులోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు స్వయంగా పాల్గొని సమస్యలపై దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...