Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు అమ్మకు అక్షరమాల పరీక్ష

Follow Udayam on Google
Madhu Sep 26, 2026 8:40 PM ములుగుGeneral
రేపు అమ్మకు అక్షరమాల పరీక్ష - Udayam
ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా అమ్మకు అక్షరమాల లో ఈనెల 27న మూల అక్షరాస్యత, సంఖ్యాజ్ఞాన మదింపు పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ హేమంత్ బోర్కడే తెలిపారు. జిల్లాలో 171 జీపీలు, 20 పట్టణ వార్డుల పరిధిలో 3,597 మంది పరీక్షకు హాజరుకానున్నారు. 15 ఏళ్లు పైబడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.

Comments

G
Loading comments...