Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు ఐటీఐ మిగులు సీట్ల భర్తీ కి కౌన్సిలింగ్

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 30, 2026 6:42 PM విజయనగరంGeneral
రేపు ఐటీఐ మిగులు సీట్ల భర్తీ కి కౌన్సిలింగ్ - Udayam
విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని ప్రభుత్వ ITI లో మిగులు సీట్ల భర్తికి కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ బి.భాస్కరరావు ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ 2026-27 ఏడాదికి నాలుగో విడత మిగులు సీట్ల భర్తికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, నమోదు చేసుకున్న వారు సోమవారం ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో కౌన్సిలింగ్‌కు హాజరుకావాలన్నారు. వివరాలకు కళాశాలను సంప్రదించాలన్నారు

Comments

G
Loading comments...