వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో ఎల్‌పీజీ ఆధార్ ఇ-కేవైసీ గడువు రేపటితో (ఆదివారం) ముగుస్తుంది. గ్యాస్ సబ్సిడీ పొందడానికి, కనెక్షన్ యాక్టివ్‌గా ఉండుకోవడానికి ఎల్‌పీజీ ఆధార్ ఇ-కేవైసీ పూర్తి చేయడానికి ఆగస్టు 23 ఆఖరి తేదీ అని డీలర్లు తెలిపారు.
ఎజెన్సీల వద్ద వినియోగదారులు క్యూ నిలబడకుండా ‘AadhaarFaceRD’ యాప్ ద్వారా ఇంట్లోనే సులభంగా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

