వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి పండుగ సందర్భంగా సోమవారం ప్రభుత్వ సెలవు దినం కావడంతో ఆ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించాల్సిన PGRS కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఎస్వీ .మాధవ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ మేరకు అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ, ప్రయాసలతో జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగే PGRS కార్యక్రమానికి రావోద్దని, ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

