Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపటి నుండి నిరవధిక రిలే నిరాహార దీక్ష

Follow Udayam on Google
p.g.murthy Aug 22, 2026 7:43 PM మంచిర్యాలGeneral
రేపటి నుండి నిరవధిక రిలే నిరాహార దీక్ష - Udayam
టైగర్ జోన్ రద్దు చేయాలని ఆదివారం నుండి నిరవధిక రిలే నిరాహార దీక్ష ప్రారంభించనున్నామని సామాజిక పోరాట సమితి కన్వీనర్ భూమాచారి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ జన్నారంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం నుండి దీక్ష ప్రారంభమై ప్రతిరోజు ఉ.9 నుండి సా.5 గంటల వరకు దీక్ష ఉంటుందన్నారు. ఎకోజోన్ ను ఎత్తివేయాలని, సస్పెండ్ అయిన అటవీ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని దీక్షను చేపట్టనున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...