Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపటి నుంచి నామినేషన్లు.. సీట్ల సర్దుబాటుపై చంద్రబాబుతో చర్చలు

Follow Udayam on Google
Harika Oct 15, 2026 5:57 PM అమరావతిGeneral
రేపటి నుంచి నామినేషన్లు.. సీట్ల సర్దుబాటుపై చంద్రబాబుతో చర్చలు - Udayam
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై కూటమి నేతలు చర్చలు కొనసాగిస్తున్నారు. సీఎం చంద్రబాబుతో మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, ఎంపీ లింగమనేని రమేశ్ భేటీ అయ్యారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభ్యర్థుల ఎంపిక, పోటీ చేసే స్థానాలపై చర్చించారు. రేపటి నుంచి నామినేషన్లు ప్రారంభం కానుండటంతో సీట్ల సర్దుబాటును త్వరగా ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...