Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపటి నుంచి ఎరువుల కొనుగోలుకు FFS యాప్ విధానం

Follow Udayam on Google
Naresh Aug 12, 2026 6:47 PM నిర్మల్General
రేపటి నుంచి ఎరువుల కొనుగోలుకు FFS యాప్ విధానం - Udayam
ఎరువుల కొనుగోలులో పారదర్శకత కోసం గురువారం నుంచి ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ విధానం అమల్లోకి వస్తుందని మండల వ్యవసాయ అధికారి సారిక తెలిపారు. రైతులు తమ ఫార్మర్ ఐడీని యాక్టివ్‌గా ఉంచుకోవాలని, ఆధార్‌తో లింకైన మొబైల్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ధ్రువీకరణ పూర్తి చేయాలన్నారు. యాప్‌లో భూమి, పంట, ఎరువుల వివరాలు నమోదు చేసుకుని, వచ్చే క్యూఆర్ కోడ్ లేదా టోకెన్ ద్వారా డీలర్ల వద్ద ఎరువులు పొందాలని ఆమె సూచించారు.

Comments

G
Loading comments...