Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపల్లెలో నూతన ఫైర్ ఇంజన్ ప్రారంభం

Follow Udayam on Google
C.JHAN Aug 21, 2026 7:57 PM బాపట్లGeneral
రేపల్లెలో నూతన ఫైర్ ఇంజన్ ప్రారంభం - Udayam
రేపల్లెలో అగ్ని ప్రమాదాల నివారణకు మరియు ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించేందుకు కొత్త అగ్నిమాపక శకటాన్ని శుక్రవారం ప్రారంభించారు. టీడీపీ నేత అనగాని శివప్రసాద్‌ ఈ నూతన వాహనాన్ని జెండా ఊపి అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలకు మరింత వేగంగా అగ్నిమాపక సేవలు అందించడానికి ఇది ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...