Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపల్లె మండల రైతులకు ముఖ్య గమనిక

Follow Udayam on Google
C.JHAN Aug 25, 2026 9:38 PM బాపట్లGeneral
రేపల్లె మండల రైతులకు ముఖ్య గమనిక - Udayam
ఖరీఫ్‌–2026 పంటలకు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనలో రైతులు ఆగస్టు 31లోపు నమోదు చేసుకోవాలని ఏవో మహేష్‌బాబు సూచించారు. చాట్రగడ్డ, కామరాజుగడ్డ గ్రామాల్లో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వరి రైతులు, కౌలు రైతులు పంట బీమాతో పాటు ఈ-పంట, ఏపీఎఫ్‌ఆర్‌ ఫార్మర్‌ ఐడీ నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ-పంటను వీఏఏలను సంప్రదించి లేదా ఏపీఐఎంఎస్‌ 2.0 యాప్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు.

Comments

G
Loading comments...