వార్తలకు తిరిగి వెళ్లండి

రేణంగివరంలో గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో జిల్లా పంచాయతీ అధికారి అనుపమ పాల్గొన్నారు. గాంధీ చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన ఆశయాలను వివరించారు.
గ్రామసభల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో స్వరూపరాణి, ఏపీవో సంతోషం, పీడీవో తులసిలక్ష్మి, గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

