వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీ ఆసుపత్రిని కించపరిచేలా సోషల్ మీడియాలో సరదాగా రీల్ చేసిన వరుణ్ అనే యువకుడిని చిలకలగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్యులు బీపీ చూడటం లేదంటూ సదరు యువకుడు తప్పుడు వీడియో పోస్ట్ చేశాడు.
ఈ రీల్ వైరల్ కావడంతో ఆసుపత్రి వర్గాలు ఫిర్యాదు చేశాయి. అనంతరం సదరు యువకుడు క్షమాపణలు చెబుతూ మరో వీడియోను అప్‌లోడ్ చేశాడు.
Comments
Loading comments...

