వార్తలకు తిరిగి వెళ్లండి

మానసిక అశాంతితో బాధపడుతున్న వృద్ధురాలు ఉరేసుకొని తనువు చాలించింది.
కొత్తపల్లి పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా రేకుర్తికి చెందిన ఇంద్రాణి రెడ్డి (75) కొంతకాలంగా మానసిక స్థితి సరిగా లేక ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Comments
Loading comments...

