వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామంలో ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గ్రామానికి చెందిన సాలి బాబురావు నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

