Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేగిడి పీహెచ్సీ పరిధిలో ఏసీఎం 5శాతం ద్రావణం స్ప్రేయింగ్

Follow Udayam on Google
B Ganga Sep 11, 2026 3:35 PM పార్వతీపురం మన్యంGeneral
రేగిడి పీహెచ్సీ పరిధిలో ఏసీఎం 5శాతం ద్రావణం స్ప్రేయింగ్ - Udayam
గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి పీహెచ్సీ పరిధిలోని పలు గ్రామాల్లో వైద్య సిబ్బంది ఏసీఎం 5% ద్రావణం స్ప్రేయింగ్ చేపట్టారు. రావికోన, పాములగీసాడ, పెంగవ, బాతుగుడబ, గడివంకదార, రాయగడజమ్ము, కుడ్డ గ్రామాలలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో దోమల నివారణ మందును పిచికారీ చేయించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దోమల వ్యాప్తిని అరికట్టి మలేరియా నివారణలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.

Comments

G
Loading comments...