Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెడ్‌క్రాస్ శిబిరానికి గూడూరు విద్యార్థుల ఎంపిక

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 2:59 PM కృష్ణా జిల్లాGeneral
రెడ్‌క్రాస్ శిబిరానికి గూడూరు విద్యార్థుల ఎంపిక - Udayam
శ్రీకాకుళం జిల్లా చిలకపాలెంలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 10 నుంచి 12 వరకు జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ రెడ్‌క్రాస్ శిబిరానికి గూడూరు జడ్పీ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. దేవన బోయిన వీరేంద్ర, గొరిపర్తి మహిధర్, మాదాసు యజ్ఞశ్రీ, పెరుమాళ్ల సాహిత్య శిబిరానికి హాజరవుతున్నారు. వ్యాయామ ఉపాధ్యాయురాలు అరుణ ప్రోత్సాహంతో విద్యార్థులు వెళ్తున్నట్లు ప్రధానోపాధ్యాయురాలు విజయకుమారి తెలిపారు.

Comments

G
Loading comments...