వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (ఐఆర్‌సీఎస్) రాష్ట్ర శాఖ ప్రకటించిన 2024-25 వార్షిక పురస్కారాల్లో శ్రీకాకుళం జిల్లా రెండు అవార్డులను కైవసం చేసుకుంది.
సభ్యత్వ నమోదు, నిధుల సేకరణ విభాగాల్లో జిల్లా సాధించిన ప్రగతికి ఈ పురస్కారాలు లభించాయి. అమరావతిలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఈ అవార్డులను అందుకున్నారు.
Comments
Loading comments...

