Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెడ్‌క్రాస్ చైర్మన్‌గా రవికుమార్

Follow Udayam on Google
Uday Bhaskar Sep 28, 2026 11:56 AM రంగారెడ్డిGeneral
రెడ్‌క్రాస్ చైర్మన్‌గా రవికుమార్ - Udayam
వికారాబాద్ జిల్లా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్‌గా కె.ఎస్. రవికుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత వారంలో కొత్త పాలకవర్గం ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడగా 4,728 మంది సభ్యుల్లో 15 మంది సభ్యుల పదవులకు 19 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరికి పోటీ లేకపోవడంతో రవికుమార్‌తో పాటు పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Comments

G
Loading comments...