వార్తలకు తిరిగి వెళ్లండి

గండీడ్ మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో శ్రీ పండుగ సాయన్న విగ్రహ ప్రతిష్ఠాపనకు శుక్రవారం పిల్లర్ పూజ నిర్వహించారు. సర్పంచ్ గొల్ల సత్యమ్మ సాయిలు, ఉప సర్పంచ్ ఎం.పారిజాత శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
చెవుల చంద్రయ్య, బంటు నర్సప్ప, రాక్యం కేశవులు, గిరిమోని అంజలయ్యతో పాటు వివిధ కులాల పెద్దలు పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ఠాపనకు సహకరిస్తున్న వారికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

