Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెడ్డిపల్లిలో ఆవుపై చిరుతల దాడి

Follow Udayam on Google
D GANESH Sep 04, 2026 11:22 AM మహబూబ్‌నగర్General
రెడ్డిపల్లిలో ఆవుపై చిరుతల దాడి - Udayam
గండీడ్ మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు బోడి రామయ్య పాడి ఆవుపై గురువారం రాత్రి చిరుతలు దాడి చేసి చంపినట్లు తెలిపారు. పశువుల పాకలో కట్టివేసిన ఆవుపై దాడి జరగడంతో గ్రామస్థుల్లో భయాందోళన నెలకొంది. చిరుతల సంచారాన్ని గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలని అటవీశాఖ అధికారులను గ్రామస్థులు కోరారు. చిరుతల సంచారంపై అధికారులు నిఘా పెట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...