Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెడ్డిపాలెం పాఠశాలలో సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై అవగాహన సదస్సు

Follow Udayam on Google
C.JHAN Aug 25, 2026 5:35 PM బాపట్లGeneral
రెడ్డిపాలెం పాఠశాలలో సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై అవగాహన సదస్సు - Udayam
పిట్టలవానిపాలెం మండలం రెడ్డిపాలెం పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు సైబర్ నేరాలు, డ్రగ్స్ వలన కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాధవరావు మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నతనం నుంచే మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, ఉన్నతమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా సైబర్ మోసాల పట్ల ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.

Comments

G
Loading comments...