Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

రేఖ దేవి Jul 26, 2026 8:06 AM అమరావతిabout 2 hours ago
ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు - Udayam Digital
వైఎస్సార్‌ కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్‌ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా 78 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేశారు. హరియాణాకు చెందిన నిందితుల నుంచి రూ.1.5 కోట్ల విలువైన దుంగలు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్‌ నెట్‌వర్క్‌లో మరికొందరిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...