Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రచందనం కేసులో మంత్రి అనుచరుడిపై ఆరోపణలు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 11, 2026 5:00 PM అన్నమయ్యGeneral
ఎర్రచందనం కేసులో మంత్రి అనుచరుడిపై ఆరోపణలు - Udayam
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రధాన అనుచరుడు వెంకటాద్రి ఎర్రచందనం తరలిస్తూ పట్టుబడ్డాడని వైసీపీ ఆరోపించింది. 13 ఎర్రచందనం దుంగలను వాహనంలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారని పేర్కొన్నారు. వెంకటాద్రికి మంత్రితో సంబంధాలు ఉన్నాయని చెబుతూ వైసీపీ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును ప్రశ్నించింది.

Comments

G
Loading comments...