వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో సోమవారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ, ఈ ఏడాది మరో 3,000 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. మెగా డీఎస్సీ-2025 ద్వారా 15,941 ఉపాధ్యాయ నియామకాలను పారదర్శకంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు.
యువతకు ఉద్యోగాలు, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏటా మెగా డీఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

