వార్తలకు తిరిగి వెళ్లండి

దర్శి డివిజన్ పరిధిలో మిస్సింగ్ అయిన రూ.15.75 లక్షల విలువైన 105 మొబైళ్లను పోలీసులు రికవరీ చేశారు. మంగళవారం డీఎస్పీ బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్లతో క్రైమ్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందించారు. మొబైళ్ల రికవరీ వివరాలను పోలీసులు వెల్లడించారు.
Comments
Loading comments...

