వార్తలకు తిరిగి వెళ్లండి

మార్క్‌ఫెడ్ నిర్వహించిన ఈ-వేలంలో మొక్కజొన్నకు తొలిసారిగా మద్దతు ధర కంటే ఎక్కువ ధర లభించింది. టెండర్ల విధానంలో మార్పులతో సంస్థకు భారీ లాభం చేకూరే పరిస్థితి ఏర్పడింది.
సిండికేట్లకు అవకాశం లేకుండా ఈ-వేలం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. మూడు విడతల్లో 10.98 లక్షల టన్నుల మొక్కజొన్నకు నిర్వహించిన టెండర్లను అధికారులు ఖరారు చేశారు.
Comments
Loading comments...
