వార్తలకు తిరిగి వెళ్లండి
లోనావాలో రికార్డు స్థాయి భారీ వర్షం.
మహారాష్ట్ర పుణే జిల్లాలోని లోనావాలో కేవలం 24 గంటల్లో రికార్డుస్థాయిలో 67 సెం.మీ (670 మి.మీ) భారీ వర్షపాతం నమోదైంది. భిరా, తంహిని ప్రాంతాల్లోనూ 500 మిల్లీమీటర్లకు పైగా వర్షం పడటంతో వరదలు పోటెత్తాయి.
ఈ వరద నీరంతా భీమా నది ద్వారా కృష్ణమ్మకు చేరుతుండటంతో, ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు ఒక్కసారిగా 80 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.
Comments
Loading comments...