Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూలైలో రికార్డు స్థాయిలో ఈవీ విక్రయాలు

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 07, 2026 3:52 PM జాతీయంGeneral
జూలైలో రికార్డు స్థాయిలో ఈవీ విక్రయాలు - Udayam
భారత్‌లో జూలై 2026లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) రిటైల్ విక్రయాలు రికార్డు స్థాయికి చేరాయి. మొత్తం 3,27,901 ఈవీలు అమ్ముడైనట్లు ఫాడా వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈవీ విక్రయాలు 66 శాతానికి పైగా పెరిగాయి. ద్విచక్ర, త్రిచక్ర ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని, మొత్తం వాహన విక్రయాల్లో దాదాపు ప్రతి ఎనిమిదో వాహనం ఈవీగా నమోదైందని ఫాడా తెలిపింది.

Comments

G
Loading comments...