వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆర్థోపెడిక్ విభాగం జులై నెలలో రికార్డు స్థాయిలో 100 కీళ్లు, ఎముకలకు సంబంధించిన శస్త్రచికిత్సలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది విజయోత్సవం నిర్వహించారు.
ఆర్థో నిపుణులు, ఓటీ సిబ్బంది, నర్సింగ్ బృందం, ఆరోగ్యశ్రీ సహకారంతో ఈ ఘనత సాధ్యమైందని విభాగాధిపతి డా. రాజేష్ తెలిపారు. సహాయ ఆచార్యులు, ఆర్‌ఎంఓలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

