వార్తలకు తిరిగి వెళ్లండి

అనధికారిక లేఅవుట్ల ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ రుసుముపై 25 శాతం రాయితీని నవంబర్ 30 వరకు పొడిగించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
జిల్లాలో 24,535 దరఖాస్తులు రాగా, 6,670 మంది మాత్రమే రుసుము చెల్లించారు. ఇప్పటివరకు 4,205 ప్లాట్లు క్రమబద్ధీకరించగా, రూ.10.46 కోట్ల ఆదాయం సమకూరింది.
Comments
Loading comments...
