Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మలిదశ ఉద్యమ మహిళలను గుర్తించాలి

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 22, 2026 6:54 PM హైదరాబాద్General
మలిదశ ఉద్యమ మహిళలను గుర్తించాలి - Udayam
తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న మహిళా ఉద్యమకారులను గుర్తించి ఆదుకోవాలని తెలంగాణ మహిళా జేఏసీ డిమాండ్ చేసింది. ఉద్యమకారుల గుర్తింపు కమిటీలో మహిళలకు చోటు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలను అమలు చేయాలని, స్థానికులకు ఉద్యోగాల్లో మహిళలకు అవకాశం కల్పించాలని కోరారు. త్వరలోనే మహిళా మహా సభ నిర్వహిస్తామని వెల్లడించారు.

Comments

G
Loading comments...