Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లి ప్రేమతో పునర్జన్మ

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 12:27 PM కర్నూలుGeneral
తల్లి ప్రేమతో పునర్జన్మ - Udayam
రెండు కిడ్నీలు దెబ్బతిని మృత్యువుతో పోరాడుతున్న తన 38 ఏళ్ల కుమారుడికి 70 ఏళ్ల వయసులోనూ తన కిడ్నీని దానం చేసి కన్నతల్లి అంకితభావాన్ని చాటుకుంది. విశ్వభారతి ఆసుపత్రిలో ఎన్టీఆర్‌ వైద్యసేవ కింద విజయవంతంగా నిర్వహించిన ఈ తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స అనంతరం తల్లి, కుమారుడు కోలుకోవడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు.

Comments

G
Loading comments...