Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆ స్టార్ హీరోల వల్లే బాలీవుడ్‌ను వదిలేశా: ప్రియాంకా చోప్రా

Follow Udayam on Google
రేఖ దేవి Jul 22, 2026 3:53 PM జాతీయంవినోదం
ఆ స్టార్ హీరోల వల్లే బాలీవుడ్‌ను వదిలేశా: ప్రియాంకా చోప్రా  - Udayam
హిందీ చిత్రపరిశ్రమలో ఉన్నత స్థితిలో ఉన్న సమయంలో బాలీవుడ్ ఎందుకు వదిలేశారనే విషయంపై ప్రియాంకా చోప్రా స్పందించారు. కొందరిని మెప్పించనందుకు, వారు చెప్పినట్లు చేయనందుకు తన అవకాశాలు లాక్కున్నారని తెలిపారు. కొందరు అగ్ర హీరోలు ఉద్దేశపూర్వకంగానే తనను సినిమాల నుంచి తప్పించారని ఆమె పేర్కొన్నారు. ఆ పరిస్థితుల్లో ఎవరికీ తలవంచకుండా, తన నటనపైనే పూర్తి దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు ప్రియాంక వెల్లడించారు.

Comments

G
Loading comments...