వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
బెంగాల్ బడ్జెట్ వేదికగా ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్థానిక నియోజకవర్గాల అభివృద్ధి కోసం కేటాయించే వార్షిక నిధులను భారీగా పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి స్వపన్ దాస్‌గుప్తా అసెంబ్లీలో వెల్లడించారు.
ఇప్పటివరకు ఒక్కో నియోజకవర్గానికి కేటాయిస్తున్న రూ.70 లక్షల అభివృద్ధి నిధులను, ఇకపై ఏకంగా రూ.1 కోటికి పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...

