Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లు కూల్చివేశారని వాటర్ ట్యాంక్ ఎక్కిన కుటుంబం

Follow Udayam on Google
S kumar Aug 18, 2026 8:43 AM పెద్దపల్లిGeneral
ఇల్లు కూల్చివేశారని వాటర్ ట్యాంక్ ఎక్కిన కుటుంబం - Udayam
పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఎల్కలపల్లికి చెందిన ఒక కుటుంబం న్యాయం చేయాలంటూ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగింది. టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్ ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అన్యాయంగా తమ ఇంటిని కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగకపోతే ట్యాంక్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించడంతో స్థానికంగా కలకలం రేగింది.

Comments

G
Loading comments...