Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య

Follow Udayam on Google
Rahul Jun 11, 2026 11:04 AM గుంటూరుGeneral
రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య - Udayam
తాడేపల్లి మండలం వడ్డేశ్వరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రవికుమార్ దారుణ హత్యకు గురయ్యారు. పుల్లలచెరువు మండలం శతకోడు గ్రామంలో బుధవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ఆయనపై గొడ్డలితో దాడి చేసి చంపేశారు. భూ వివాదాల వల్లే ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Comments

G
Loading comments...