వార్తలకు తిరిగి వెళ్లండి

ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 28 స్థిరాస్తి సంస్థల బుకింగులు రూ.39,964 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే కాలంలోని రూ.50,900 కోట్లతో పోలిస్తే 21% తగ్గాయి.
ఆర్థిక అనిశ్చితుల ప్రభావంతో అమ్మకాలు తగ్గినట్లు సమాచారం. 28 సంస్థల్లో 19 కంపెనీలు ప్రీ-సేల్స్‌లో వృద్ధి నమోదు చేశాయి. గోద్రేజ్ ప్రోపర్టీస్ రూ.8,651 కోట్ల విక్రయాలతో ముందంజలో ఉంది.
Comments
Loading comments...

