Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎం, సీ ఎంలు పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించండి

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Aug 23, 2026 4:40 PM శ్రీసత్యసాయి జిల్లావాణిజ్యం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వములు పెట్రోలు, డీజలు, పెంచిన ధరలు తగ్గించాలని, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి ఆదివారం సత్యసాయి జిల్లా గొరంట్లలో జరిగిన ఓ సమావేశంలో డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని, అదనపు వ్యాట్, రోడ్డు సెస్సు ఉపసంహరించుకొని, పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలోగా పెట్రోల్, డీజిల్ ధరలు సమానం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...