Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగేళ్ల గరిష్ఠానికి పేటీఎం షేర్ వాల్యూ

Follow Udayam on Google
Sai Aug 24, 2026 11:13 AM జాతీయంవాణిజ్యం
నాలుగేళ్ల గరిష్ఠానికి పేటీఎం షేర్ వాల్యూ  - Udayam
పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌ షేర్లు FY27లో 70% పెరిగి నాలుగేళ్ల గరిష్ఠానికి చేరాయి. ఆగస్టులో 22% లాభంతో ఎఫ్‌అండ్‌ఓ విభాగంలో టాప్‌ పెర్ఫార్మర్‌గా నిలిచాయి. UPI చెల్లింపులపై MDR అమలయ్యే అవకాశం, మెరుగైన ఆదాయం, మార్కెట్‌ వాటా పెరుగుదల ర్యాలీకి మద్దతిచ్చాయి. అయితే షేరు ఇంకా IPO ధర రూ.2,150 కంటే 24% దిగువన ఉంది. విశ్లేషకుల అంచనాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి.

Comments

G
Loading comments...