Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైనాలో 30 లక్షల టెస్లా కార్లు వెనక్కి

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 5:28 PM జాతీయంవాణిజ్యం
చైనాలో 30 లక్షల టెస్లా కార్లు వెనక్కి - Udayam
కార్ల డోర్‌ హ్యాండిల్స్‌ భద్రతా సమస్యలతో చైనాలో టెస్లా సహా పలు ఈవీ కంపెనీలు 40 లక్షలకు పైగా వాహనాలను రీకాల్‌ చేస్తున్నాయి. టెస్లా 29.8 లక్షల కార్లను వెనక్కి పిలుస్తుండగా.. షియామీ 3.90 లక్షలు, లీప్‌ మోటార్‌ 3.70 లక్షల వాహనాలను రీకాల్‌ చేస్తున్నాయి. ప్రమాదాల్లో విద్యుత్‌ వ్యవస్థ విఫలమైతే హిడెన్‌ డోర్‌ హ్యాండిల్స్‌ పనిచేయకపోవడమే కారణం.

Comments

G
Loading comments...