వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు ఓటర్ల నమోదే కీలకంగా మారింది. గతంలో ఓటు వేసిన వారైనా ఫారం-18 ద్వారా మళ్లీ నమోదు చేసుకోవడం తప్పనిసరి.
దీంతో కాలేజీలు, ఐటీ సంస్థలు, ఉద్యోగ సంఘాల ద్వారా గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుపై అభ్యర్థులు దృష్టి సారించారు. ఎక్కువ మంది ఓటర్లను నమోదు చేయించిన వారికి ఎన్నికల్లో ఆధిక్యం లభించే అవకాశాలున్నాయి.
Comments
Loading comments...

