వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ పదేళ్ల పాలన, తమ రెండున్నర ఏళ్ల ప్రజాపాలనపై చర్చకు సిద్ధమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉద్యోగాల గురించి కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
బీఆర్ఎస్ హయాంలో ప్రజలు అష్టకష్టాలు పడ్డారని, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్ష కోట్లు వృథా చేశారని ఆరోపించారు.
Comments
Loading comments...

