వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
నీట్ పేపర్ లీకేజీపై లోక్‌సభలో చర్చ జరగకపోతే దేశానికి తప్పుడు సంకేతం వెళ్తుందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ఈ అంశంపై ప్రధాని మోదీ స్పందించారని, సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్ సైతం పార్లమెంట్‌లో విచారణకు డిమాండ్ చేశారని పేర్కొన్నారు. సభ సాఫీగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

