వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారానికి రీ-సర్వే కార్యక్రమం ఉపయోగపడుతుందని హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి అన్నారు. దామెర మండలం సింగరాజుపల్లి గ్రామ సభలో పాల్గొని రీ-సర్వే ప్రాధాన్యాన్ని వివరించారు.
రెండో దశలో దామెర మండలంలోని ఆరు రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేశామని తెలిపారు. సర్వే అధికారులు భూముల వద్దకు వచ్చినప్పుడు రైతులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించారు.
Comments
Loading comments...
