Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్‌సెటి భోజన సరఫరాకు టెండర్ల ఆహ్వానం

Follow Udayam on Google
శివ కుమార్ Aug 04, 2026 11:24 AM నాగర్ కర్నూల్General
ఆర్‌సెటి భోజన సరఫరాకు టెండర్ల ఆహ్వానం - Udayam
నాగర్‌కర్నూల్ యూనియన్ బ్యాంక్ ఆర్‌సెటి (RSETI) శిక్షణార్థులకు టిఫిన్, మధ్యాహ్న భోజనం, స్నాక్స్ సరఫరా కోసం టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి గల కాంట్రాక్టర్లు ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9494675667ను సంప్రదించాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...