Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రచ్చకెక్కిన పెద్దపల్లి BRS విభేదాలు బీసీ సెల్ భేటీలో నేతల పిడిగుద్దులు

Follow Udayam on Google
S. Kumar Oct 03, 2026 3:29 PM పెద్దపల్లిGeneral
పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లి ఆర్‌ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ నియోజకవర్గ స్థాయి బీసీ సెల్ సమావేశం రసాభాసగా మారింది. కార్యక్రమాల సమాచారం ఇవ్వడం లేదనే నెపంతో గంట రాములు, దాసరి ఉష, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వర్గాలు వాగ్వాదానికి దిగాయి. అది కాస్తా పరస్పర దాడులకు దారితీయడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది.

Comments

G
Loading comments...