Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రచ్చబండను ప్రారంభించిన బగ్గు అర్చన

Follow Udayam on Google
RAGHU SKLM Sep 01, 2026 8:34 PM శ్రీకాకుళంGeneral
రచ్చబండను ప్రారంభించిన బగ్గు అర్చన - Udayam
జలుమూరు మండలం గుగ్గిలి పంచాయతీలో ప్రజల సౌకర్యార్థం నిర్మించిన రచ్చబండను రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన ప్రారంభించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడారు. రచ్చబండ నిర్మాణానికి రూ. 3.50 లక్షల నిధులు ఖర్చు కాగా స్థానికంగా ఉన్న దాతలు ముందుకు వచ్చి దీనిని నిర్మించడం అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు. మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

Comments

G
Loading comments...